Wednesday, March 12, 2014

మౌన రాగం



తిరిగిరాని నా కంటి వెలుగు, నీ కళ్ళలో కలగా మారినా...
కాలంలో కలిసిపోయిన నా చిరునవ్వు, నీ పెదవులపై చిగురించినా...
లెక్కలేనన్ని రోజులు నీ ఆలోచనలలో కరిగిపోయినా...
రగిలిన ప్రేమ జ్వాల నా హృదయాన్ని దహించివేస్తున్నా..

నిస్వార్థంగా ప్రేమించానే కానీ, ఏనాడూ నీ ప్రేమను ఆశించలేదు.
అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.

ఒంటరిగా మన ప్రేమను గెలిపిస్తూనే ఉంటాను.




5 comments:

  1. ...అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను....
    ...ఒంటరిగా మన ప్రేమను గెలిపిస్తూనే ఉంటాను....

    ఎవరెవరు... ఎన్నెన్ని...
    కధలు... కవితలు... కావ్యాలు...
    ఇంకేమేమి వుంటే అవన్నీ...
    వ్రాసి వున్నా... వ్రాస్తున్నా... వ్రాయబోతున్నా...
    రాగం మాత్రం ఇదే... గొంతులే వేరు...

    ప్రేమ సారాంశం మొత్తం ఇంతే...
    simpe and nice...

    with best wishes...



    ReplyDelete
    Replies
    1. నా కవితకు మీ బావంతో ప్రాణం పోసినందుకు కృతజ్ఞతలు.

      Delete
  2. Rajkumar gaaru chaalaa bagundi.nice:):)

    ReplyDelete
  3. nice lines లెక్కలేనన్ని రోజులు నీ ఆలోచనలలో కరిగిపోయినా...

    ReplyDelete