Wednesday, December 28, 2011

Heart Attack




నిన్న :

లంగా ఓణీలో నిన్ను చూడగానే, నా మనసులో నీ ఆలోచనలు,

నేడు :

రాత్రి నుండి కుండపోతగా కురిసిన వర్షం ఉదయాన్నే చిరు జల్లులతో పలకరించింది, చల్లని గాలి శరీరాన్ని తాకినప్పుడల్లా వెచ్చని నీ ఆలోచనల ఉప్పెన నను ముంచెత్తుతుంది, నీ తలపుల తలుపులు మూసెస్తున్నా తెరచుకుంటున్నాయి, ఇది ప్రేమే కదా...