నిజం చెప్పాలంటే ప్రేమించడం మానరు, కాని ఆ ప్రేమను ఒకరికి ఒకరు తెలియచేసుకోరు.కొంత మంది పెళ్లి అయ్యేవరకే ప్రేమని EXPRESS చేస్తారు.
ఇంకొంత మంది పెళ్లి అయిన తర్వాత నుండి ఒక నెల వరకూ లేదా ఆరు నెలల వరకూ ప్రేమని express చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే maximum one year వరకూ లవ్ చేస్తారు. అంటే నా ఉద్దేశం లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి పెళ్లి అయిన one year వరకు వున్నా time లో చాల మంది వాళ్ళ లవ్ ని ఏదో రోజు ఒక పక్కన పెట్టేసి అదే ఈ సంసారం అనే సాగరంలో ఈదుతూ ప్రేమించిన వ్యక్తి కి ఆ ప్రేమను తెలియచేయడం మరచిపోతున్నారు. even arranged marriage చేసుకున్న వాళ్ళు కూడా same to same.
మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి I LOVE YOU అని messages లో, ఎదురుగా ఉన్నప్పుడు, phone లో ఇలా వేరు వేరు situations లో ఒకరికి ఒకరు చెప్పుకునే ఉంటారు.
అప్పుడు చెప్పుకున్నారు అంటే మీరేమి ముందే చెప్పుకోలేదు కదా కలిసినప్పుడు ప్రతిసారి ఐ లవ్ యు అని చెప్పుకోవాలి అని, కానీ పెళ్లి అయిన తర్వాత ఏమవుతుంది ? ఎందువల్ల మీలోని ప్రేమను express చేయడంలేదు ? పిల్లలు పుట్టారానో, పుడుతున్నారనో లేక పెద్దవాళ్ళం అవుతున్నాము అనో, డబ్బులు సంపాదించాలనో , పిల్లల్ని బాగా చదివించాలనో, వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలనో ఇలా ఏవో కారణాల వల్ల చాలామంది వాళ్ళ ప్రేమను express చేయడం మరచిపోతారు. తర్వాత మెల్లగా మరచిపోతారు. ఇలా మరచిపోవడం వల్ల వచ్చే problems చాలానే వస్తాయి.
వాటిలో ఒకటి గొడవ పడటం. నేను చాలామందిని అడిగాను ఎందుకు అలా గొడవ పడతారు అని కానీ వాళ్ళందరి సమాధానం ఒకటే. గొడవ పడినంతసేపు చాల సీరియస్ గా గొడవ పడుతున్నారు even ఒకరంటే ఒకరికి చిరాకు కలిగేలా లేక life పైనే విరక్తి కలిగేలా కానీ ఆ గొడవ తర్వాత adjust అయిపోయి బాగానే కలిసి వుంటున్నారు and అలా గొడవ పడటం లో thrill వుంది అని ఒకరు, మజా వుందని ఇంకొకరు చెబుతున్న్నారు. ఇంకొంతమంది ఐతే ఇది common అని సలహా..! ఎవరి ఇష్టం వారిది but ఈ గొడవని అస్సలు పట్టించుకోకుండా common అని అను కునే వాళ్ళు మాత్రం ఆ గొడవలో partner ego hurt చేసినవాళ్ళే, ఒకరు adjust అవుతుంటే.. ఇంకొకరు ఇది common అని చెప్పడంలో అర్థం ఇదే.
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే...
పెళ్లికాక ముందు ప్రేమించుకున్నట్టే, అంతే strong గా పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించుకోవడం సాధ్యమేనా ?
arranged marriage చేసుకున్నవాళ్ళు పెళ్లి అయిన తర్వాత ప్రేమించడం సాధ్యమేనా ?
సాధ్యం అయితే ఎంత కాలం ? అసలు ఎలా సాధ్యం ? లవ్ ని ఇవ్వాలన్న, తీసుకోవాలన్న ఏమి చేయాలి ?
మీరు తట్టుకోలేనంత ప్రేమని మీ LOVER నుండి రోజూ అందుకోవడం మీకు ఇష్టమేనా...??
i do agree with u ram defiantly there is a lot of change in people before love and after marriage..may be things around us makes lots of changes in our minds and family burdens,problems chaala untaayi pelli ante..and both parents support kuda chaala varaku kashtam...
ReplyDeleteRegards
Rashmi